Track Order

To track your order please enter your Order ID in the box below and press the "Track" button. This was given to you on your receipt and in the confirmation email you should have received.

Sale!

Realme Buds T300 TWS Earbuds with 30dB ANC &360° Sp atial Audio (Black)

Original price was: ₹3,999.00.Current price is: ₹2,199.00.

  • Active Noise Cancellation (ANC): 30dB వరకు బయట శబ్దాలను ఆపేస్తుంది.

  • Sound: 12.4mm డైనమిక్ బేస్ డ్రైవర్ (సూపర్ బేస్).

  • Battery: 40 గంటల ప్లేబ్యాక్ టైమ్.

  • Fast Charging: 10 నిమిషాలు చార్జ్ చేస్తే 7 గంటలు వినొచ్చు.

  • Water Resistant: IP55 రేటింగ్ (చెమట పట్టినా పర్లేదు).

Description

మీరు రూ. 2500 లోపు బెస్ట్ ఇయర్ బడ్స్ కోసం చూస్తున్నారా? అయితే Realme Buds T300 మీకు బెస్ట్ ఛాయిస్.

ముఖ్యమైన ఫీచర్లు:

  • నాయిస్ క్యాన్సిలేషన్: ట్రాఫిక్ లో ఉన్నా, బస్సులో వెళ్తున్నా కేవలం మ్యూజిక్ మాత్రమే వినపడేలా 30dB ANC ఉంది.

  • సినిమా థియేటర్ ఎక్స్-పీరియన్స్: ఇందులో 360 డిగ్రీల స్పేషియల్ ఆడియో ఎఫెక్ట్ ఉంది.

  • గేమింగ్ మోడ్: గేమ్స్ ఆడేటప్పుడు సౌండ్ లేట్ అవ్వకుండా 50ms లో లేటెన్సీ మోడ్ ఉంది.

  • కాల్స్: నాలుగు మైకులు (Mics) ఉండటం వల్ల ఫోన్ మాట్లాడేటప్పుడు అవతలి వాళ్ళకి మీ వాయిస్ క్లియర్ గా వినిపిస్తుంది.

Reviews

There are no reviews yet.

Be the first to review “Realme Buds T300 TWS Earbuds with 30dB ANC &360° Sp atial Audio (Black)”

Your email address will not be published. Required fields are marked *

TOP
percentage]% OFF