మీరు రూ. 2500 లోపు బెస్ట్ ఇయర్ బడ్స్ కోసం చూస్తున్నారా? అయితే Realme Buds T300 మీకు బెస్ట్ ఛాయిస్.
ముఖ్యమైన ఫీచర్లు:
నాయిస్ క్యాన్సిలేషన్: ట్రాఫిక్ లో ఉన్నా, బస్సులో వెళ్తున్నా కేవలం మ్యూజిక్ మాత్రమే వినపడేలా 30dB ANC ఉంది.
సినిమా థియేటర్ ఎక్స్-పీరియన్స్: ఇందులో 360 డిగ్రీల స్పేషియల్ ఆడియో ఎఫెక్ట్ ఉంది.
గేమింగ్ మోడ్: గేమ్స్ ఆడేటప్పుడు సౌండ్ లేట్ అవ్వకుండా 50ms లో లేటెన్సీ మోడ్ ఉంది.
కాల్స్: నాలుగు మైకులు (Mics) ఉండటం వల్ల ఫోన్ మాట్లాడేటప్పుడు అవతలి వాళ్ళకి మీ వాయిస్ క్లియర్ గా వినిపిస్తుంది.






Reviews
There are no reviews yet.