వేసవికాలంలో కరెంట్ బిల్ ఎందుకు ఎక్కువ వస్తుంది? వేసవికాలంలో ఎక్కువగా AC, ఫ్యాన్స్, కూలర్లు వాడటం వల్ల ఇంటి కరెంట్ వినియోగం పెరుగుతుంది. చాలా మందికి ఒక పరికరం ఒక గంట నడిస్తే ఎంత కరెంట్ యూనిట్స్ ఖర్చవుతాయో తెలియదు. అందుకే ఈ ఆర్టికల్లో AC, LED లైట్, ఫ్యాన్, టీవీ వంటి పరికరాలు ఒక గంట నడిస్తే ఎంత కరెంట్ ఖర్చవుతుందో సింపుల్గా తెలుసుకుందాం. కరెంట్ యూనిట్ అంటే ఏమిటి? కరెంట్ బిల్లో కనిపించే 1 […]
Track Order
