ప్రస్తుతం టీ కొట్టు నుంచి షాపింగ్ మాల్స్ వరకు అందరం UPI ద్వారానే పేమెంట్స్ చేస్తున్నాం. అయితే మే 1 నుంచి బ్యాంకింగ్ మరియు డిజిటల్ పేమెంట్స్ నిబంధనల్లో కొన్ని కీలక మార్పులు రాబోతున్నాయి. ఒకవేళ మీరు అజాగ్రత్తగా ఉంటే, మీ లావాదేవీలు నిలిచిపోవడమే కాకుండా మీ UPI ఐడీ బ్లాక్ అయ్యే ప్రమాదం ఉంది. అసలు ఏయే మార్పులు జరుగుతున్నాయి? మీరు ఏం చేయాలో ఈ ఆర్టికల్లో చూద్దాం. మే 1 నుంచి అమల్లోకి రానున్న […]
Track Order
