మీరు యూట్యూబ్ వీడియోలు చేస్తున్నారా? లేదా ట్రావెలింగ్ చేస్తూ అందమైన వీడియోలు తీయడం మీకు ఇష్టమా? అయితే మీకోసం ఒక అదిరిపోయే వార్త. ప్రపంచ ప్రసిద్ధ కెమెరా తయారీ సంస్థ DJI, త్వరలో తన సరికొత్త DJI Osmo Pocket 4 కెమెరాను లాంచ్ చేయబోతోంది. ప్రస్తుతం ఇంటర్నెట్లో ఈ గ్యాడ్జెట్ గురించే అందరూ వెతుకుతున్నారు. అసలు DJI Osmo Pocket 4 అంటే ఏంటి? ఇది ఒక చిన్న స్టిక్ లాగా ఉండే కెమెరా. దీని […]
Track Order
